మెగాస్టార్ ఇంటి ఆడపిల్లలకు జీ 5తో చక్కని అనుబంధమే ఏర్పడింది. అల్లు అరవింద్ సొంత ఓటీటీ సంస్థ ఆహా ఉన్నా, మొన్న చిరంజీవి కుమార్తె సుస్మిత తాను నిర్మించిన వెబ్ సీరిస్ ను జీ 5కే ఇచ్చారు. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక నిర్మించిన వెబ్ సీరిస్ సైతం జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా…