Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది
Niharika Konidela: ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వినయ్ రత్నం తెరకెక్కించిన సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తుంది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అంటే నిహారిక పేరే చెప్పుకోవచ్చు. ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ నిహారికకు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెట్టింది.
Niaharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆలోపే చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహాన్ని పెద్దలు నిశ్చయించడంతో 2020 లో వీరి వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది.
Niharika Konidela: మెగా సంక్రాంతి సంబురాలు బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. మూడు రోజులు మెగా- అల్లు ఫ్యామిలీస్ పండగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తప్ప.. అందరూ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇక పండగ పూర్తికావడంతో నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్నారు.
Niharika Konidela: సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా.. ఒక హీరోతో మొదలయ్యింది అంటే.. అది రిలీజ్ అయ్యేవరకు ఆ హీరోనే ఉంటాడు అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. చివరి నిమిషంలో ఎవరైనా మారొచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలు.. కొన్ని కారణాల వలన బయటకు వచ్చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ సైతం అలానే బయటకొచ్చాడని టాక్.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విడాకుల తరువాత.. నటిగా, నిర్మాతగా హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతుంది. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నిహారిక.. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగం అయ్యింది. నాని,మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న.