మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మొదటగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్ని, యూత్‌లో ఫేమస్ అయి, ఆ తర్వాత యాంకర్‌గా కూడా బుల్లితెరపై ప్రేక్షకుల మనసు దోచుకుంది. యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చేసిన ‘‘ఒక మనసు’’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం కొన్ని చిత్రాల్లో నటించగా పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే, నటిగా ఆశించిన స్థాయి…