మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మొదటగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్ని, యూత్‌లో ఫేమస్ అయి, ఆ తర్వాత యాంకర్‌గా కూడా బుల్లితెరపై ప్రేక్షకుల మనసు దోచుకుంది. యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చేసిన ‘‘ఒక మనసు’’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం కొన్ని చిత్రాల్లో నటించగా పెద్దగా సక్సెస్ రాలేదు. అయితే, నటిగా ఆశించిన స్థాయి…
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఎంత గ్రాండ్‌గా జరిగిందో మనకు తెలిసిందే. కానీ ఆ ఆనంది ఎక్కువ కాలం లేదు.. కొన్ని రోజుల పాటు సంతోషంగా దాంపత్య జీవితం గడిపిన కానీ అనూహ్య కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుంది. విడాకుల వెనుక అసలు కారణాలు బయటకు రాలేదు. అయితే నిహారిక మాత్రం మళ్లీ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ప్రయత్నం చేస్తూ, తన ఇంటి నుంచి బయటపడకుండా…
Niaharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆలోపే చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహాన్ని పెద్దలు నిశ్చయించడంతో 2020 లో వీరి వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది.
Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి అందరికి తెల్సిందే. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్న విషయం కూడా తెల్సిందే. అయితే వీరి కాపురం మూడునాళ్ళ ముచ్చటగానే మారింది. ఈ జంట మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.
Niharika Divorce: సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఆహరం తింటారు.. ? ఎలాంటి బట్టలు వేసుకుంటారు..? ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని వారిలా బతకాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది వారు కూడా అందరిలానే మనుషులే..