Nightmares: హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా పనిచేయగలం. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇక, రాత్రి భోజనం అనేది చాలా కీలకమైంది. అయితే, మనలో చాలా మంది ఇష్టపడేది డిన్నర్‌నే. రాత్రిపూట భోజనం అనంతరం పడుకునే ముందు పాల పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, ఐస్‌క్రీముల వంటి తీపి పదార్థాలు తినడం వల్ల…
రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావడం సర్వసాధారణం. కొన్ని సార్లు ఛాతిపై బరువుగా.. ఎవరో కూర్చున్నట్లు అనిపిస్తోంది. నిద్రలో గుండెలపై దెయ్యం కూర్చుందని నోటిలో మాటలు సైతం రావడం లేదని చెబుతూ ఉంటారు. ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంటుంది. గట్టిగా అరవాలని ఉన్నా.. నోటి నుంచి మాట బయటకు రాదు. ఎంత ప్రయత్నించినా శరీరాన్ని కదిలించలేక పోతాం. దెయ్యం గుండెలపై కూర్చుని పీక నొక్కేసిందని చెప్పుకుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే దయ్యం గుండెల మీద కూర్చుని పీక…
నిద్రలో కలలు రావడం ప్రతి ఒకరిలో సాధారణంగానే జరుగుతుంటుంది. అయితే మంచి కలల వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ పీడ కలలు లేదా భయానక స్వప్నాలు రావడం చెడు అనుభవాన్ని కలిగిస్తాయి. దీని వల్ల భయంతో నిద్రలో నుంచి హఠాత్తుగా మెలకువ వస్తుంది. సాధారణమైన కలల్లో వ్యక్తులు ప్రపంచాన్ని చుట్టి వస్తారు. కానీ పీడ కలల్లో మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కలల వల్ల అనారోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.