దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇక నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. గురువారం ఉదయం ఒడిదుడుకులతో మొదలైనా.. అనంతరం ఒక్కసారిగా పుంజుకుంది. నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవల్లో కొనసాగింది. ఇక సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో
Share Market: కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌లో జోరు కనిపిస్తోంది. మార్కెట్ నిరంతరం పెరుగుతూ.. తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త వాటిని సృష్టిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ ఈరోజు మళ్లీ చరిత్ర సృష్టించింది.