ప్రజంట్ టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటో అభిమానులకి అంతుపట్టడం లేదు. ఎందుకంటే… Also Read : Vedam : అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. మొన్నటి వరకు వరుస ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన ఈ మూవీ సడన్ గా రిలీజ్…
HHVM : పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ స్థాయి బజ్ ఉండాలి.. టాలీవుడ్ అగ్ర హీరో మూవీ వస్తోందంటే బాక్సాఫీస్ మొత్తం అటే చూడాలి. కానీ హరిహర వీరమల్లుకు ఆ బజ్ రావట్లేదా అంటే అవుననే అంటున్నారు సినీ విమర్శకులు. రిలీజ్ డేట్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ ఇంకా ప్రమోషన్లు మొదలు కాలేదు. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఎంత ముందస్తుగా ప్రమోషన్లు మొదలు పెడితే అంత బజ్…
ప్రభాస్ లైనప్‌లో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా సెట్ మీద ఉన్న సినిమాలో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ లో ప్రభాస్ తాతగా, మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్దికుమార్ హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. కీలక పాత్రలో సంజయ్‌దత్, అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఇక షూటింగ్ పూర్తి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నైపద్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌తో నిర్వహిస్తున్నారు మేకర్స్. Also Read : kayadu lohar:…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. జూన్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ గురించి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఎలాంటి డీటేయిల్స్ చెప్పలేదని ఫ్యాన్స్ అంసతృప్తిలో ఉన్నారు. అందుకే గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మే 21న ఉదయం 11 గంటలకు ఈ ప్రెస్…
HHVM : హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మొన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాన.. ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ నెల మే 30న రిలీజ్ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజంట్ ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. ఒప్పుకున్న సినిమాలను ఒక్కోక్కటిగా ఫిన్నిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా అంటే ‘హరిహర వీరమల్లు’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. ప్రకటించిన కొన్ని నెలలకే షూట్ కూడా మొదలుపెట్టారు. కానీ రెండు భాగాలుగా అనుకున్న ఈ చిత్రంలో పార్ట్-1 కూడా పూర్తి కాలేదు. పలుమార్లు షూటింగ్‌కు బ్రేక్ పడుతూనే.. మధ్యలో దర్శకుడు కూడా మారారు.…