2016లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నిధి అగర్వాల్. రెండేళ్ల తర్వాత నార్త్ నుంచి సౌత్ లో అడుగు పెడుతూ నాగ చైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. మొదటి సినిమాలోనే క్యూట్, హాట్ లుక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయినా కూడా నిధి అగర్వాల్ కి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి.…