పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న “హరి హర వీరమల్లు” చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ సినిమా నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 24న ఈ పాట రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ మేకోవర్ తో ఆకట్టుకుంటోంది. పాటలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ…