సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను నిరాశపరిచినా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ఆడియన్స్‌ని ఫిదా చేసింది. అయితే ఆ సక్సెస్ ను నిధి అగర్వాల్ కంటిన్యూ చేయలేకపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌తో చేసిన హీరో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. Also Read : Vaa Vaathiyaar : కార్తీ..…