మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ ఇలా వరసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్తో కూస్తో అభినయం, డ్యాన్స్ ఉన్నా కాని, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్…
నిధి అగర్వాల్‌కు ఎంత కష్టమొచ్చిందీ పగొడికి కూడా రాకూడదు ఇట్లాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్స్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకెళ్లినా సీన్ సేమ్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరి హర వీరమల్లు నుండి పిలుపొచ్చింది. పవన్ సార్‌తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది కానీ ఆ సినిమా వాయిదాలుగా తెరకెక్కేసరికి త్రీ, ఫోర్ ఇయర్స్…