పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాలలో ఎంతటి స్టార్ డమ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు చేస్తూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గళం విప్పుతూ వస్తున్నారు. రైతుల సమస్యలు, యువత ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆయన తీసుకునే స్టాండ్ ప్రజల్లో…