Home
Nidhhi Agerwal
Nidhhi Agerwal News
-
Pawan Kalyan: పవన్’ను చూసి నేర్చుకోండబ్బా!
పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందిన సంగతి తెలిసింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత నటించిన సినిమా ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాస్తవానికి ఏ హీరో అయినా తాను నటించిన ప్రెస్ మీట్ లేదా ప్రమోషన్స్‌కి హాజరు కావడం సర్వసాధారణం, కానీ పవన్ గత కొద్ది… -
HHVM : ఫైట్ సీన్ కోసం 60 రోజులు కష్టపడ్డ పవన్..
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఇందులో జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తారు. ఆయన చరిష్మా థియేటర్ లో… -
Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న… -
Nidhi Agarwal : ఐదేళ్లు ఫైనాన్షియల్ గా మేనేజ్ చేశా.. ‘నిధి’ ఎమోషనల్..
Nidhi Agarwal : హరిహర వీరమల్లు మూవీ జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తోంది. అయితే ఈ సినిమా మొదలై ఐదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లుగా మూవీ వాయిదాలు పడుతూనే వచ్చింది. ఇన్నేళ్లు పడుతుందనే విషయం నిధి అగర్వాల్ కు తెలియదు. అందుకే మూవీకి ఒప్పుకుంది. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్ కు ఇన్నేళ్లు పట్టింది. అయితే ఈ ఐదేళ్లు నిధి వేరే సినిమాలు కూడా… -
HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ సెట్.. ఆ రెండు సీన్లు అదిరిపోతాయట..
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ల తర్వాత జులై 24న రిలీజ్ కాబోతోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీలో సెట్స్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మూవీ కోసం నేచురల్ చార్మినార్ సెట్ వేశాం. పవన్ కల్యాణ్ ఒక పెద్ద స్టార్. ఆయన్ను వర్జినల్ చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి… -
Nidhi Agarwal : పవన్ కల్యాణ్ పై రూమర్లు నమ్మొద్దు.. నిధి అగర్వాల్ కామెంట్స్
Nidhi Agarwal : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రమోషన్లు పెద్దగా చేయట్లేదు గానీ.. మూవీపై బజ్ స్టేబుల్ గానే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి నిధి అగర్వాల్ ప్రమోషన్లలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా లేట్ అయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ అసలు రీజన్ వేరే ఉంది. పవన్… -
HHVM : వీరమల్లు నుంచి రెండు అప్డేట్లు.. ఏం రిలీజ్ చేస్తారంటే..?
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జులై 24న మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుసగా మూవీ నుంచి అప్డేట్లు ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా అనౌన్స్ చేశారు. జులై 20న వైజాగ్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు.… -
HHVM : వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడే..
HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కు దగ్గర పడింది. జులై 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. అన్ని పనులను పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. U/A సర్టిఫికేట్ పొందింది ఈ మూవీ. మూవీ రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. రిలీజ్ కు పది రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి కొంత అభిమానుల్లో ఉంది. వాటన్నింటికీ చెక్… -
HHVM : పాన్ ఇండియాలో ‘వీరమల్లు’ సౌండ్ ఏది..?
HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతోంది. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కావట్లేదు. దాదాపు ఐదేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే అంత బెటర్. కానీ ఈ విషయంలో వీరమల్లు చాలా వెనకబడ్డాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ గానీ.. ఒక ఇంటర్వ్యూ గానీ లేదు. పవన్ కల్యాణ్ అంటే రాజకీయాల్లో చాలా బిజీగా ఉండొచ్చు.… -
HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలిజ్ ఈవెంట్.. పవన్ స్పీచ్ పై ఉత్కంఠ
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!