Nicholas Pooran overtakes Chris Gayle: టీ20ల్లో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు 91 టీ20 మ్యాచ్‌ల్లో 25.52 సగటు, 134.03 స్ట్రైక్ రేట్‌తో 1914 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు…