West Indies Player Nicholas Pooran Hits 98 Runs against Afghanistan: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ పెను విధ్వంసం సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూపు-సీలో భాగంగా మంగళవారం సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 98 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పూరన్ విధ్వంసంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. టీ20…