నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లోని పలు ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం రెండు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం మంచిది.. అర్హతలు నేషనల్ హైవేస్ అథారిటీ…