కేరళలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేషనల్ హైవే -66 పై పూర్తిగా నిర్మాణం కానీ ఫైఓవర్ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ లో కారు ఇరుక్కుపోయింది. కేరళ కన్నూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. తలస్సేరి-కన్నూర్ మార్గంలో నిర్మాణం పూర్తికాని ఫ్లైఓవర్‌పైకి ఎక్కిన కారు మధ్యలో ఉన్న పెద్ద గ్యాప్‌లో పడిపోయింది. దీంతో కొద్దిసేపు కారు గాల్లోని ఉంది. అక్కడున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ ను బయటికి తీశారు.. ప్రస్తుతం దీనికి…