Tata cars: జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించిందని చెప్పవచ్చు. కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, ఇప్పుడు సరిగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22,2025 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి వస్తున్న తరుణంలో, తమ వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తామని దేశీయ కార్ మేకర్ టాటా ప్రకటించింది.
Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్‌యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్‌యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్‌ని తీసుకువచ్చింది.
Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది.