Bareilly Namaz Video: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బస్సును ఆపి నమాజ్ చేసిన విషయం ఇంకా సద్గుమణగనేలేదు. మళ్లీ ఇప్పుడు ఇక్కడి శివాలయంలో నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ మత పెద్ద సూచనల మేరకే ఇద్దరు మహిళలు శివాలయంలోకి ప్రవేశించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.