ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు మారిందనే చెప్పాలి.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ఇంటర్నేషనల్ కు మారిపోయింది.. ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ అంటూ దూసుకుపోతున్నారు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే ఈయన మాత్రం గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా…