Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024 లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి…
Bellamkonda Sai Sreenivas New Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు తెర మీదకు ఆయన వచ్చి దాదాపు మూడేళ్లు అయింది. ‘అల్లుడు అదుర్స్’ సినిమా తరువాత ఆయన హిందీలో ‘ఛత్రపతి’ చేశారు. అది విడుదలై ఏడాదికి పైగా దాటింది. ఆ తర్వాత ‘టైసన్ నాయుడు’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ది…