కరోనా కల్లోలం సమయంలో.. ఒక్కో దేశానిది ఒక్కో పరిస్థితి.. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు.. సడలింపులు ఇస్తూ ముందుకు సాగుతుండగా.. తక్కువ జనాభా ఉన్న దేశాలు అయితే.. ఒక్క కేసు వెలుగు చూసినా లాక్‌డౌన్ విధిస్తున్నాయి.. ఇప్పటికే కరోనాపై పోరాటం చేసి విజయం సాధించింది న్యూజిలాండ్.. ఆపద సమయంలో.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు కదిలారు ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. అయితే, 6 నెలల తర్వాత స్థానికంగా తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది..…