US winter storm: అమెరికాలో శక్తివంతమైన మంచు తుఫాన్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ భయంకర తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో పాటు తీవ్రమైన చలి నెలకొంది. మంచు ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. రహదారి, విమాన ప్రయాణాలు స్తంభించడం వల్ల లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Stock Market: రుచించని భారత్-ఈయూ డీల్.. భారీ నష్టాల్లో సూచీలు అందిన నివేదికల…