New Year Resolutions: మరో రెండు, మూడు రోజుల్లో 2025 సంవత్సరం ముగియబోతోంది. ఇప్పటికే అందరూ రాబోయే కొత్త సంవత్సరం వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి కొత్త సంవత్సరం అనేది ఎల్లప్పుడూ కొత్త ఆశలు, కొత్త కలలు, సరికొత్త అవకాశాలను తెస్తుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో చాలా మంది కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే వైపుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మీరు కూడా ఇదే కోవలోకి చెందిన వారు అయితే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో…