ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” చిత్రం విడుదల తర్వాత షూటింగ్ లకు కాస్త విరామం తీసుకున్నాడు. సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదల చివరి నిమిషం వరకూ ఆదరాబాదరాగా ఉన్న చిత్రబృందం ‘పుష్ప’కు మంచి స్పందనే రావడంతో రిలాక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వెకేషన్ ను ప్లాన్ చేశాడు ‘పుష్ప’రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సక్సెస్ ను ఆస్వాదించడానికి బన్నీ…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్, ఈవెంట్స్,…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు కిక్కే న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే…
మందు బాబులపై తెలంగాణ ప్రభుత్వం భారీ అంచనాలే పెట్టుకుంది. కొత్త సంవత్సరం సమీస్తున్నందున ..రాబోవు రోజులలో కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్ చేసింది. గత ఏడాది డిసెంబర్ నెల చివరి నాలుగు రోజుల్లో 759 కోట్ల రూపాయల మద్యం విక్రయించింది. నూతన సంవత్సరానికి గాను మద్యం స్టాక్ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు జిల్లాలలోని అన్ని డిపోలకు చేరింది. కొత్త మద్యం విధానంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వం 404 వైన్ షాపులు, 159 బార్లకు…