Honda Amaze New Version: హోండా మూడవ తరం కొత్త అమేజ్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.. ఇంతకుముందు అక్టోబర్ నాటికి పండుగల సీజన్‌లో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఇది 2018లో వచ్చిన రెండవ తరం హోండా అమేజ్‌కు అప్డేట్ మోడల్. ఇది హోండా సిటీ, ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ సవరించిన సంస్కరణపై నిర్మించబడింది. ఈ కారు వీల్‌బేస్ సిటీ, ఎలివేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది.…