Elon Musk's New Twitter Poll On Edward Snowden, Julian Assange: ట్విట్టర్ ను సొంత చేసుకున్న తర్వాత వరసగా వివాదాల్లో నిలుస్తున్నారు మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుతో పాటు ట్విట్టర్ లో మార్పులు చేస్తూ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ పోల్స్ ద్వారా కొన్ని అంశాలపై నెటిజెన్ల అభిప్రాయాలను కోరుతున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తేయాలా..? అంటూ యూజర్ల…