Aswani Dutt May Become New TTD Chairman: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తెలుగుదేశం, బిజెపి, జనసేన భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు రాగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందింది. బిజెపి ఎనిమిది స్థానాలు దక్కించుకుంది. అయితే అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే నిన్నటి నుంచి ప్రొడ్యూసర్ అశ్వని దత్ చలసాని…