Killer : జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ నిర్మిస్తున్నారు. పూర్వజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు. ఈవెంట్ లో కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ జ్యోతి పూర్వజ్ కు ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్లు పెట్టామన్నారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ.. ఈ సినిమాలోకి…
ప్రేమ కథా చిత్రాలెప్పుడూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలానే ఉంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథా చిత్రాలు వచ్చి చాలా రోజులే అవుతున్నాయి. ఈ క్రమంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాము.ఎం నిర్మాతగా రాజ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. ఈ అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా నటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను…