ప్రముఖ ప్రభుత్వ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలను అందిస్తుంది.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆన్లైన్లో లేదా ఆఫీస్ వెళ్లి ఈ సేవలను పొందేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ సేవలను పొందవచ్చు.. ఈ వాట్సాప్ ను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ…
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ లను చెబుతూనే ఉంది.. తాజాగా మరో తీపికబురు చెప్పింది.. కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ బ్యాంక్ ఏ సర్వీసులను కొత్తగా అందుబాటులోకి తెచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాజాగా వర్చువల్ డెబిట్ కార్డు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ యోనో కస్టమర్లు ఈ సర్వీసులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే…
కరోనా తర్వాత ఎక్కువ మంది యూపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.. అందులో ఫోన్ పే కూడా ఒక్కటి.. తాజాగా ఫోన్‌పే తన కస్టమర్లకు తీపికబకురు అందించింది. కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది.. ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా సమగ్రమైన ఇన్సూరెన్స్ సేవలు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఫోన్‌పే మంత్లీ పేమెంట్ ఆప్షన్ కూడా ఆవిష్కరించింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నెలవారీ చెలింపుతో కూడా కొనుగోలు చేయొచ్చు… ఈ ఇన్సూరెన్స్ గురించి వివరంగా…