New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది.. అందులో భాగంగా ఈ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను ప్రారంభించారు మంత్రి ధర్మన ప్రసాదరావు.. ఈ చిట్స్ అనే ఎలక్ట్రానిక్‌ను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు.. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా…