కొన్ని రోజుల క్రితం ఎయిర్ లైన్స్ మాదిరిగా రైల్వేలలో కూడా అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు, ఈ పరిమితి 50 కిలోలు, థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, పరిమితి 40 కిలోల వరకు ఉంటుంది. అదేవిధంగా, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు తమతో 35 కిలోల…
సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ట్రైన్ జర్నీకే ఇష్టపడుతుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా కావడంతో రైలు ప్రయాణం చేస్తుంటారు. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల భద్రత, సౌకర్యాల కోసం భారతీయ రైల్వేలు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు రైల్వేలు విమానంలో ప్రయాణించే ప్రయాణీకుల మాదిరిగానే ఒక నియమాన్ని (రైల్వే రూల్) కఠినంగా అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు రైల్వే ప్రయాణీకులు సామాను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే విమానాశ్రయం లాగానే, రైల్వేలు కూడా ప్రయాణీకుల…