ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను కూడా ఎక్కువ మంది వాడుతుంటారు.. యూజర్ల అవసరాలకు, వారి అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. అందుకే ఇంస్టాగ్రామ్ యూజర్స్ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. ప్రైవసీకి పెద్ద పీట వేస్తుండడం కూడా ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌లో భారీగా రెస్పాన్స్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.…