డైరెక్టర్‌గా సూపర్ బిజీ అయిన సుకుమార్, నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద, తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లను దర్శకులుగా పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే, తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఈ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి పుష్ప 2 పూర్తిచేసిన సుకుమార్, రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన కథ మీద వర్క్ చేస్తున్నాడు. Also Read :Hombale Films :…
ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి.. విశ్వక్ సేన్…
టాలివుడ్ హీరో అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సరికొత్త టైటిల్స్, డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. ఇటీవల ‘నాంది’ సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో, వైవిధ్యమైన టైటిల్స్ తో వస్తున్నాడు. ఇన్నాళ్లు కామెడీతో అందర్నీ నవ్వించిన అల్లరి నరేష్ నాంది నుంచి తనలోని ఎమోషన్ ని, సీరియస్ నటుడ్ని చూపిస్తున్నాడు.. ఇక ఈ మధ్య నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలతో వరుసగా…
స్టార్ హీరో విక్రమ్ కు పొన్నియిన్ సెల్వన్ సినిమా భారీ విజయాన్ని అందించింది.. ఈ సినిమాకు ముందు హీరో విక్రమ్ కెరీర్‌లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.. గతంలో ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు.. ఆ సినిమాలు అన్ని ఓటిటిలో విడుదలయ్యేవి.. కొన్ని సినిమాలు వచ్చిన రెండు రోజులకే వెనక్కి వెళ్ళేవి.. దాంతో విక్రమ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.. అలాంటి సమయంలో పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్…
యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది. నేడు రష్మిక బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించి రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ నిర్మాణంలో ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. వచ్చేహెనెలలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్…
సినీ, రాజకీయ కుటుంబాలతో అనుబంధం ఉన్న అశోక్ గల్లా హీరోగా అరంగేట్రం చేసిన సినిమా ‘హీరో’. ఇటు తాత కృష్ణ పేరు మోసిన స్టార్ హీరో, మేనమామ మహేశ్ బాబు ఈ నాటి మేటి హీరో. వీరి అండదండలతో పాటు, అటు తండ్రి గల్లా జయదేవ్, నాన్నమ్మ గల్లా అరుణకుమారి రాజకీయరంగంలో పేరొందినవారు. వీరి వారసుడు కాబట్టి అశోక్ గల్లా ‘హీరో’పై అందరి దృష్టి మళ్ళింది. అయితే సినిమా నిర్మాణంలో జరిగిన తీవ్ర జాప్యంతో దీనిపై జనాలకు…