కింగ్ నాగార్జునతో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆగస్ట్ 4న హైదరాబాద్ లో మొదలైంది. తొలి రోజున నాగార్జునపై కొన్ని కీలక సన్నివేశాలను ప్రవీణ్ సత్తారు చిత్రీకరించారు. ఈ సందర్భంగా తీసిన ఓ…