నాగ్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జునతో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆగస్ట్ 4న హైదరాబాద్ లో మొదలైంది. తొలి రోజున నాగార్జునపై కొన్ని కీలక సన్నివేశాలను ప్రవీణ్ సత్తారు చిత్రీకరించారు. ఈ సందర్భంగా తీసిన ఓ వర్కింగ్ స్టిల్ ను ప్రవీణ్ సత్తారు ‘షూట్ రెజ్యూమ్స్’ అనే కాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది నాగార్జునకు కమ్ బ్యాక్ మూవీ కావాలని, మళ్లీ పాత నాగార్జునను తాము చూడాలనుకుంటున్నామని, కాస్తంత సమయం తీసుకుని అయినా… ఆయనకు సూపర్ డూపర్ హిట్ మూవీని ఇవ్వమంటూ ప్రవీణ్ సత్తారును నాగ్ అభిమానులు ఈ సందర్భంగా కోరుతున్నారు. నాగార్జున పుట్టినరోజు ఆగస్ట్ 29న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగే ఆస్కారం ఉంది. ఈ మూవీ షూటింగ్ ను ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. నాగార్జున ఇందులో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
తాజావార్తలు
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!