Wobble One: భారతీయ మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఇండ్కాల్ టెక్నాలజీస్‌కు చెందిన Wobble బ్రాండ్ తన తొలి స్మార్ట్‌ఫోన్ Wobble One ను అధికారికంగా లాంచ్ చేసింది. ముందుగా చెప్పిన విధంగానే లాంచ్ అయినా ఈ ఫోన్ ప్రీమియమ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో పోటిని మరింత పెంచుతోంది. 6.67 అంగుళాల FHD+ 120Hz AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే, డాల్బి విజన్ సపోర్ట్‌తో ఈ ఫోన్ విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో…