Uber Driver Idea: చాలా మంది పని చేస్తున్నమంటే చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కొత్తగా చేయాలి అనుకుంటారు. ఫీల్డ్ ఏదైనా తమ మార్క్ చూపాలి అని తపన పడుతుంటారు. తమ పనిలో కొత్తదనం చూపడానికి అది పెద్ద జాబే కానవసరం లేదు. కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటే చాలు. అలాగే కొత్తగా ఆలోచించి తన ప్యాసింజర్లతో పాటు నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు ఓ డ్రైవర్.…