టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రజంట్ ‘తండేల్’ బ్లాక్ బస్టర్ కావడంతో మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. పెళ్లయిన తర్వాత శోభిత వచ్చిన వేళ విశేషమని అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా కొడుకు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే జోష్‌లో చై.. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. మూవీస్…