Archana Gautam Got Beaten At Congress Office In New Delhi: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన అర్చన మీద దాడి జరిగిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఆమె తెలుగు అర్చన కాదండోయ్ హిందీ బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్. రియాల్టీ షో బిగ్ బాస్ 16 కంటెస్టెంట్ అర్చన గౌతమ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, మాజీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, నటి అర్చన…