Edits App: మెటా కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త యాప్ ను లాంచ్ చేసింది. నేడు (ఏప్రిల్ 23) “ఎడిట్స్ (Edits)” అనే కొత్త స్టాండ్ అలోన్ యాప్ ను అధికారికంగా విడుదల చేసింది. వీడియోల క్రియేషన్ సులభతరం చేయడమే ఈ యాప్ ఉద్దేశం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్త�