Netumbo Nandi Ndaithwa: ఆఫ్రికా దేశలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-న్డైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది.…