క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. సింగర్-మోడల్ జాస్మిన్ వాలియాతో పాటు అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు నెటిజన్లు ఇద్దరూ ఒకే దగ్గరుండి విహారయాత్ర చేస్తున్న ఫొటోలను గుర్తించారు. దీంతో.. వీరిద్దరు వైరల్ అయ్యారు. ఈ
Ashu Reddy: టిక్ టాక్ తో ఫేమస్ అయిన వారిలో అషురెడ్డి ఒకరు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా అందరికి సుపరిచితమైంది. ఇక తరువాత వర్మతో ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ రచ్చ చేసి ఎట్టకేలకు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
Anasuya: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు అనసూయ ఆంటీ జపం చేస్తున్నారు. ఈ హాట్ యాంకర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో తనకు నచ్చనివాటిపై ట్వీట్స్ చేసి ట్రోలర్స్ చేతికి చిక్కుతూ ఉంటుంది.
సినిమా ఒక గ్లామర్ ప్రపంచం ఇక్కడ ప్రతి ఒక్కరు అందంగానే ఉండాలి. హీరో, హీరోయిన్ అనే తేడా ఉండదు.. కొద్దిగా బక్క చిక్కినా, లేక కొద్దిగా బరువు పెరిగిన ట్రోలర్స్ ట్రోల్ చేయడానికి కాచుకు కూర్చుంటారు. సాధారణంగా హీరోయిన్ లనే బాడీ షేమింగ్ చేస్తారు అనుకోవడం లో నిజం లేదు.. హీరోలను కూడా బాడీ షేమింగ్ చేస్తుంటారు �
ప్రముఖ గాయకుడు కేకే మరణం ప్రస్తుతం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నింపిన విషయం విదితమే. మంగళవారం రాత్రి లైవ్ కన్సర్ట్ లోనే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో సింగర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడే కేకే మరణానికి కారణం అం�