ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించిన హీరోల్లో సిద్దార్థ్ ఒకరు. లవర్‌బాయ్‌గా అద్భుతమైన ప్రేమ కథ చిత్రలో నటించిన సిద్ధుకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. కానీ ప్రజెంట్ టాలీవుడ్ లో సిద్ధికి ఆఫర్ లు పూర్తిగా కరువయ్యాయి. ఆపై మాతృ భాష తమిళ్ లో సినిమాలు చేసుకుంటున్నప్పటికి.. అక్కడ కూడా సిద్దార్థ్‌కు చాలా ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేదు. ఐతే ఎప్పుడు తన సినిమాల ప్రమోషన్ల టైం లో గత వైభవం…