బాలీవుడ్ లో రియల్ లైఫ్ రొమాంటిక్ ఎఫైర్స్ చాలా మామూలు విషయాలే. అయినా కూడా ఓ యంగ్ బ్యూటీ, మరో యంగ్ హీరోతో క్లోజ్ గా మూవ్ అయితే జనం అమాంతం అలర్ట్ అయిపోతారు. ఇక మీడియా సంగతి సరే సరి! అయితే, సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ డైరెక్ట్ గానే బాలీవుడ్ ‘రూమర్డ్ కపుల్స్’ మీద కామెంట్లు చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో కియారా అద్వాణీ కూడా చిక్కింది! కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా…