Netflix has ended password sharing in India: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘నెట్‌ఫ్లిక్స్’ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ దేశంలో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ మెయిల్స్ పంపింది. ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ ఖాతా తీసుకుంటారో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇక నుంచి సేవలు వినియోగించుకోగలుగుతారని స్పష్టం చేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఉపయోగించుకునే వారికి షాక్ తగినట్లైంది. మనలో చాలా మందికి నెట్‌ఫ్లిక్స్ పని…