సినిమాల పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఆడియెన్స్ థియేటర్స్ కు రావడమే తగ్గించేశారు. ఎదో మౌత్ టాక్ బాగుండి ఖచ్చితంగా చూడాలి అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ కు కదలడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే శాటిలైట్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకం అనేది గగనం అయిపోయింది. ఇక బడా సినిమాల నిర్మాతలు కాస్త కూస్తో ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ నుండి గట్టెక్కేవారు. స్టార్…