Kolkata Airport : కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్-డీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను ఆర్పేశారు.
Smuggling : కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కరెన్సీ విలువ దాదాపు 33లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.