Lokesh Kumar Is Netherlands Net Bowler For ICC World Cup 2023: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఐదో డివిజన్ లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ లోకేశ్ కుమార్‌కు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటివరకు థర్డ్ డివిజన్ లీగ్‌లో కూడా ఆడని లోకేశ్.. ఏకంగా వన్డే ప్రపంచకప్ 2023 కోసం సిద్ధం అవుతున్న నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా లోకేశ్ అవకాశం దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలిసి…
మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే నెట్ బౌలర్‌గా ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌ను చెన్నై జట్టు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ స్వయంగా వెల్లడించింది. ఈ లెఫ్టార్మ్ పేసర్‌కు ఈ అవకాశం మంచి అనుభవంగా మారాలని క్రికెట్ ఐర్లాండ్ ఆకాంక్షించింది. జోష్ లిటిల్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాడు.…
ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఓ స్టార్ బయటకు వచ్చాడు. అతనే ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరపున చివరి మూడు మ్యాచ్ లలో ఆడిన మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి వేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఐపీఎల్ 2021 లో హైదరాబాద్ ప్రయాణం…