కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ ఏడాది దీపావళి వేడుకలు వైరటీగా చేసుకున్నారు. మేనల్లుడు రేహాన్ వాద్రాతో కలిసి సామాన్య ప్రజలతో కలిసి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది.
హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మేనల్లుడు రమిత్ ఖట్టర్ గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ విషయాన్ని హర్యానా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ధృవీకరించింది. హర్యానాలోని రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే భరత్ భూషణ్ బన్నా సమక్షంలో రమిత్ ఖట్టర్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు.
Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తన మేనల్లుడితో రోడ్లపై షికారు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థులపై ఫైర్ జరిపిన సంజయ్..
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు.రవితేజ సినీ కెరీర్ చాలా మంది యంగ్ హీరోలకు ఆదర్శం అని చెప్పవచ్చు.అయితే రవితేజ క్రేజ్ తో తన ఇద్దరు తమ్ముళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా టాలీవుడ్…
Mancherial : కుటుంబ బంధాలకు నేడు విలువ లేకుండా పోయింది. కన్న కొడుకుతో సమానంగా చూసుకోవాల్సిన మేనల్లుడిని మేనమామే దారుణంగా హతమార్చడం వినే వారికి షాక్ కలిగిస్తుంది.
Marriage : మేనల్లుడు పెళ్లికి రాలేదన్న చిన్న కారణంతో భార్య, పిల్లలు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక చాంద్‌వాడ్‌లోని కుండల్‌గావ్‌లో పూనమ్ చంద్ పవార్ అనే వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనతో చందవాడ్ తాలూకా ఉలిక్కిపడింది.